Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 36 · verse 19

Genesis 36:19 in Telugu

ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు.

Edomanu eshaavu kumaarulu veeru. Vaari vaari santaanapu naayakulu veeru.

Genesis 36:19 in English

King James Version (KJV)
These [are] the sons of Esau, who [is] Edom, and these [are] their dukes.
World English Bible (WEB)
These are the sons of Esau (that is, Edom), and these are their chiefs.
American Standard Version (ASV)
These are the sons of Esau, and these are their chiefs: the same is Edom.
Bible in Basic English (BBE)
These were the sons of Esau (that is, Edom), and these were their chiefs.
Darby Translation (DBY)
These are the sons of Esau, and these their chiefs: he is Edom.
Webster's Bible (WBS)
These [are] the sons of Esau (who [is] Edom) and these [are] their dukes.
Young's Literal Translation (YLT)
These [are] sons of Esau (who [is] Edom), and these their chiefs.

Read in context

  1. 17వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.
  2. 18వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.
  3. 19ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు.
  4. 20ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా
  5. 21దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు.
Read all of Genesis 36

Original words (Hebrew)

Genesis 36:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.