Genesis · chapter 36 · verse 25
Genesis 36:25 in Telugu
అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
Anaa santaanamu dishonu anaa kumaarteyaina aholeebaamaa.
Genesis 36:25 in English
- King James Version (KJV)
- And the children of Anah [were] these; Dishon, and Aholibamah the daughter of Anah.
- World English Bible (WEB)
- These are the children of Anah: Dishon and Oholibamah, the daughter of Anah.
- American Standard Version (ASV)
- And these are the children of Anah: Dishon and Oholibamah the daughter of Anah.
- Bible in Basic English (BBE)
- And these are the children of Anah: Dishon and Oholibamah his daughter.
- Darby Translation (DBY)
- — And these are the sons of Anah: Dishon, and Oholibamah the daughter of Anah.
- Webster's Bible (WBS)
- And the children of Anah [were] these; Dishon, and Aholibamah the daughter of Anah.
- Young's Literal Translation (YLT)
- And these [are] sons of Anah: Dishon, and Aholibamah daughter of Anah.
Read in context
- 23శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.
- 24సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు.
- 25అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
- 26దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను
- 27ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.
Cross references
- Genesis 36:2 ఆదికాండము 36:2ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,
- Genesis 36:14 ఆదికాండము 36:14ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు.
- Genesis 36:18 ఆదికాండము 36:18వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.
- Genesis 36:5 ఆదికాండము 36:5అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.
- 1 Chronicles 1:41 1 దినవృత్తాంతములు 1:41అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.