Genesis · chapter 36 · verse 23
Genesis 36:23 in Telugu
శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.
Shobaalu kumaarulu alvaanu maanahadu ebaalu shapo onaamu.
Genesis 36:23 in English
- King James Version (KJV)
- And the children of Shobal [were] these; Alvan, and Manahath, and Ebal, Shepho, and Onam.
- World English Bible (WEB)
- These are the children of Shobal: Alvan, Manahath, Ebal, Shepho, and Onam.
- American Standard Version (ASV)
- And these are the children of Shobal: Alvan and Manahath and Ebal, Shepho and Onam.
- Bible in Basic English (BBE)
- And these are the children of Shobal: Alvan, Manahath, Ebal, Shepho, and Onam.
- Darby Translation (DBY)
- — And these are the sons of Shobal: Alvan, and Manahath, and Ebal, Shepho and Onam.
- Webster's Bible (WBS)
- And the children of Shobal [were] these; Alvan, and Manahath, and Ebal, Shepho, and Onam.
- Young's Literal Translation (YLT)
- And these [are] sons of Shobal: Alvan and Manahath, and Ebal, Shepho and Onam.
Read in context
- 21దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు.
- 22లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా
- 23శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.
- 24సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు.
- 25అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.