Genesis · chapter 36 · verse 24
Genesis 36:24 in Telugu
సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు.
Sibyonu kumaarulu ayyaa anaa; aa anaa tana tandriyaina sibyonu gaadidalanu mepuchundi aranyamulo ushnadhaaralu kanugonina vaadu.
Genesis 36:24 in English
- King James Version (KJV)
- And these [are] the children of Zibeon; both Ajah, and Anah: this [was that] Anah that found the mules in the wilderness, as he fed the asses of Zibeon his father.
- World English Bible (WEB)
- These are the children of Zibeon: Aiah and Anah. This is Anah who found the hot springs in the wilderness, as he fed the donkeys of Zibeon his father.
- American Standard Version (ASV)
- And these are the children of Zibeon: Aiah and Anah; this is Anah who found the hot springs in the wilderness, as he fed the asses of Zibeon his father.
- Bible in Basic English (BBE)
- And these are the children of Zibeon: Aiah and Anah; that same Anah who made the discovery of the water-springs in the waste land, when he was looking after the asses of his father Zibeon.
- Darby Translation (DBY)
- — And these are the sons of Zibeon: both Ajah and Anah. This is the Anah that found the warm springs in the wilderness as he fed the asses of Zibeon his father.
- Webster's Bible (WBS)
- And these [are] the children of Zibeon; both Ajah and Anah; this [was that] Anah that found the mules in the wilderness, as he fed the asses of Zibeon his father.
- Young's Literal Translation (YLT)
- And these [are] sons of Zibeon, both Ajah and Anah: it [is] Anah that hath found the Imim in the wilderness, in his feeding the asses of Zibeon his father.
Read in context
- 22లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా
- 23శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.
- 24సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు.
- 25అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
- 26దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను
Cross references
- 2 Samuel 18:9 2 సమూయేలు 18:9అబ్షాలోము కంచర గాడిదమీద ఎక్కి పోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను; ఆ కంచరగాడిద యొక గొప్పమస్తకి వృక్షముయొక్క చిక్కుకొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడు చుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను.
- 2 Samuel 13:29 2 సమూయేలు 13:29అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.
- 1 Kings 1:38 1 రాజులు 1:38కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయు లును రాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా
- Leviticus 19:19 లేవీయకాండము 19:19మీరు నాకట్టడలను ఆచరింప వలెను; నీ జంతువులను ఇతర జాతిజంతువులను కలియ నీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తన ములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసి కొనకూడదు.
- Deuteronomy 2:10 ద్వితీయోపదేశకాండము 2:10పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు.
- 1 Kings 4:28 1 రాజులు 4:28మరియు గుఱ్ఱ ములును పాటుపశువులును ఉన్న ఆయాస్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.
- 1 Kings 1:44 1 రాజులు 1:44రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరే గించిరి;
Original words (Hebrew)
- children · H1121בֵּן bên
- Zibeon · H6649צִבְעוֹן Tsibʻôwn
- Ajah · H345אַיָּה ʼAyâh
- Anah · H6034עֲנָה ʻĂnâh
- Anah · H6034עֲנָה ʻĂnâh
- found · H4672מָצָא mâtsâʼ
- mules · H3222יֵם yêm
- wilderness · H4057מִדְבָּר midbâr
- fed · H7462רָעָה râʻâh
- asses · H2543חֲמוֹר chămôwr
- Zibeon · H6649צִבְעוֹן Tsibʻôwn
- father · H1אָב ʼâb