Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 37 · verse 11

Genesis 37:11 in Telugu

అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.

Atani sahodarulu ataniyandu asooyapadiri. Ayite atani tandri aa maata jnyaapakamunchukonenu.

Genesis 37:11 in English

King James Version (KJV)
And his brethren envied him; but his father observed the saying.
World English Bible (WEB)
His brothers envied him, but his father kept this saying in mind.
American Standard Version (ASV)
And his brethren envied him; but his father kept the saying in mind.
Bible in Basic English (BBE)
And his brothers were full of envy; but his father kept his words in mind.
Darby Translation (DBY)
And his brethren envied him; but his father kept the saying.
Webster's Bible (WBS)
And his brethren envied him; but his father observed the saying.
Young's Literal Translation (YLT)
and his brethren are zealous against him, and his father hath watched the matter.

Read in context

  1. 9అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను.
  2. 10అతడు తన తండ్రితోను తన సహోదరుల తోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను.
  3. 11అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.
  4. 12అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి.
  5. 13అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి - నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు - మంచిదని అతనితో చెప్పెను.
Read all of Genesis 37

Cross references

Original words (Hebrew)

Genesis 37:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.