Genesis · chapter 37 · verse 17
Genesis 37:17 in Telugu
అందుకు ఆ మనుష్యుడు - ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.
Anduku aa manushyudu - ikkadanundi vaaru saagi velliri. Vaaru dotaanuku velludamu randani cheppukonuta vintinani cheppenu. Appudu yosepu tana sahodarula kosamu velli dotaanulo vaarini kanugonenu.
Genesis 37:17 in English
- King James Version (KJV)
- And the man said, They are departed hence; for I heard them say, Let us go to Dothan. And Joseph went after his brethren, and found them in Dothan.
- World English Bible (WEB)
- The man said, “They have left here, for I heard them say, ‘Let’s go to Dothan.’” Joseph went after his brothers, and found them in Dothan.
- American Standard Version (ASV)
- And the man said, They are departed hence; for I heard them say, Let us go to Dothan. And Joseph went after his brethren, and found them in Dothan.
- Bible in Basic English (BBE)
- And the man said, They have gone away from here, for they said in my hearing, Let us go to Dothan. So Joseph went after them and came up with them at Dothan.
- Darby Translation (DBY)
- And the man said, They have removed from this; for I heard them say, Let us go to Dothan. And Joseph went after his brethren, and found them at Dothan.
- Webster's Bible (WBS)
- And the man said, They have departed hence: for I heard them say, Let us go to Dothan. And Joseph went after his brethren and found them in Dothan.
- Young's Literal Translation (YLT)
- And the man saith, 'They have journeyed from this, for I have heard some saying, Let us go to Dothan,' and Joseph goeth after his brethren, and findeth them in Dothan.
Read in context
- 15అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి - నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను.
- 16అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను.
- 17అందుకు ఆ మనుష్యుడు - ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.
- 18అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.
- 19వారు - ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;
Cross references
Original words (Hebrew)
- man · H376אִישׁ ʼîysh
- said · H559אָמַר ʼâmar
- departed · H5265נָסַע nâçaʻ
- hence · H2088זֶה zeh
- heard · H8085שָׁמַע shâmaʻ
- say · H559אָמַר ʼâmar
- go · H3212יָלַךְ yâlak
- Dothan · H1886דֹּתָן Dôthân
- Joseph · H3130יוֹסֵף Yôwçêph
- went · H3212יָלַךְ yâlak
- after · H310אַחַר ʼachar
- brethren · H251אָח ʼâch
- found · H4672מָצָא mâtsâʼ
- Dothan · H1886דֹּתָן Dôthân