Genesis · chapter 37 · verse 16
Genesis 37:16 in Telugu
అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను.
Andukatadu nenu naa sahodarulanu vedukuchunnaanu, vaaru ekkada mandanu mepuchunnaaro adi dayachesi naaku telupumani adigenu.
Genesis 37:16 in English
- King James Version (KJV)
- And he said, I seek my brethren: tell me, I pray thee, where they feed [their flocks].
- World English Bible (WEB)
- He said, “I am looking for my brothers. Tell me, please, where they are feeding the flock.”
- American Standard Version (ASV)
- And he said, I am seeking my brethren: tell me, I pray thee, where they are feeding [the flock].
- Bible in Basic English (BBE)
- And he said, I am looking for my brothers; please give me word of where they are keeping their flock.
- Darby Translation (DBY)
- And he said, I am seeking my brethren: tell me, I pray thee, where they feed [their flocks].
- Webster's Bible (WBS)
- And he said, I seek my brethren: tell me, I pray thee, where they feed [their flocks].
- Young's Literal Translation (YLT)
- and he saith, 'My brethren I am seeking, declare to me, I pray thee, where they are feeding?'
Read in context
- 14అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతినితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.
- 15అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి - నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను.
- 16అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను.
- 17అందుకు ఆ మనుష్యుడు - ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.
- 18అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.