Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 37 · verse 18

Genesis 37:18 in Telugu

అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.

Atadu daggaraku raakamunupu vaaru dooramu nundi atani choochi atani champutaku duraalochana chesiri.

Genesis 37:18 in English

King James Version (KJV)
And when they saw him afar off, even before he came near unto them, they conspired against him to slay him.
World English Bible (WEB)
They saw him afar off, and before he came near to them, they conspired against him to kill him.
American Standard Version (ASV)
And they saw him afar off, and before he came near unto them, they conspired against him to slay him.
Bible in Basic English (BBE)
But they saw him when he was a long way off, and before he came near them they made a secret design against him to put him to death;
Darby Translation (DBY)
And when they saw him from afar, and before he came near to them, they conspired against him to put him to death.
Webster's Bible (WBS)
And when they saw him afar off, even before he came near to them, they conspired against him to slay him.
Young's Literal Translation (YLT)
And they see him from afar, even before he draweth near unto them, and they conspire against him to put him to death.

Read in context

  1. 16అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను.
  2. 17అందుకు ఆ మనుష్యుడు - ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.
  3. 18అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.
  4. 19వారు - ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;
  5. 20వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.
Read all of Genesis 37

Cross references

Original words (Hebrew)

Genesis 37:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.