Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 37 · verse 26

Genesis 37:26 in Telugu

అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?

Appudu yoodaa manamu mana sahodaruni champi vaani maranamunu daachi pettinanduvalana emi prayojanamu?

Genesis 37:26 in English

King James Version (KJV)
And Judah said unto his brethren, What profit [is it] if we slay our brother, and conceal his blood?
World English Bible (WEB)
Judah said to his brothers, “What profit is it if we kill our brother and conceal his blood?
American Standard Version (ASV)
And Judah said unto his brethren, What profit is it if we slay our brother and conceal his blood?
Bible in Basic English (BBE)
And Judah said to his brothers, What profit is there in putting our brother to death and covering up his blood?
Darby Translation (DBY)
And Judah said to his brethren, What profit is it that we kill our brother and secrete his blood?
Webster's Bible (WBS)
And Judah said to his brethren, What profit [is it] if we slay our brother, and conceal his blood.
Young's Literal Translation (YLT)
And Judah saith unto his brethren, 'What gain when we slay our brother, and have concealed his blood?

Read in context

  1. 24అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు.
  2. 25వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.
  3. 26అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?
  4. 27ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.
  5. 28మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
Read all of Genesis 37

Cross references

Original words (Hebrew)

Genesis 37:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.