Genesis · chapter 37 · verse 31
Genesis 37:31 in Telugu
వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి
Vaaru yosepu angeeni teesikoni, oka mekapillanu champi, daani raktamulo aa angeemunchi
Genesis 37:31 in English
- King James Version (KJV)
- And they took Joseph’s coat, and killed a kid of the goats, and dipped the coat in the blood;
- World English Bible (WEB)
- They took Joseph’s tunic, and killed a male goat, and dipped the tunic in the blood.
- American Standard Version (ASV)
- And they took Joseph’s coat, and killed a he-goat, and dipped the coat in the blood;
- Bible in Basic English (BBE)
- Then they took Joseph's coat, and put on it some of the blood from a young goat which they had put to death,
- Darby Translation (DBY)
- And they took Joseph's vest, and slaughtered a buck of the goats, and dipped the vest in the blood;
- Webster's Bible (WBS)
- And they took Joseph's coat, and killed a kid of the goats, and dipped the coat in the blood:
- Young's Literal Translation (YLT)
- And they take the coat of Joseph, and slaughter a kid of the goats, and dip the coat in the blood,
Read in context
- 29రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని
- 30తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి - చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోదుననగా
- 31వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి
- 32ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి - ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి
- 33అతడు దానిని గురుతుపట్టి ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.
Cross references
- Genesis 37:23 ఆదికాండము 37:23యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి,
- Proverbs 28:13 సామెతలు 28:13అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
- Genesis 37:3 ఆదికాండము 37:3మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.