Genesis · chapter 40 · verse 18
Genesis 40:18 in Telugu
అందుకు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు
Anduku yosepu - daani bhaavamide; aa moodu gampalu moodu dinamulu
Genesis 40:18 in English
- King James Version (KJV)
- And Joseph answered and said, This [is] the interpretation thereof: The three baskets [are] three days:
- World English Bible (WEB)
- Joseph answered, “This is its interpretation. The three baskets are three days.
- American Standard Version (ASV)
- And Joseph answered and said, This is the interpretation thereof: the three baskets are three days;
- Bible in Basic English (BBE)
- Then Joseph said, This is the sense of your dream: the three baskets are three days;
- Darby Translation (DBY)
- And Joseph answered and said, This is the interpretation of it: the three baskets are three days.
- Webster's Bible (WBS)
- And Joseph answered, and said, This [is] the interpretation of it: The three baskets [are] three days:
- Young's Literal Translation (YLT)
- And Joseph answereth and saith, 'This [is] its interpretation: the three baskets are three days;
Read in context
- 16అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను - నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలుగల మూడు గంపలు నా తలమీద ఉండెను.
- 17మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసికొని తినుచుండెను.
- 18అందుకు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు
- 19ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీమీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.
- 20మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి
Cross references
- Genesis 40:12 ఆదికాండము 40:12అప్పుడు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;
- 1 Corinthians 11:24 1 కొరింథీయులకు 11:24దానిని విరిచి యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
- 1 Corinthians 10:4 1 కొరింథీయులకు 10:4అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
- Genesis 41:26 ఆదికాండము 41:26ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు.