Genesis · chapter 40 · verse 17
Genesis 40:17 in Telugu
మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసికొని తినుచుండెను.
Meedi gampalo pharo nimittamu samasta vidhamulaina pindivantalu undenu. Pakshulu naa talameedanunna aa gampalo nundi vaatini teesikoni tinuchundenu.
Genesis 40:17 in English
- King James Version (KJV)
- And in the uppermost basket [there was] of all manner of bakemeats for Pharaoh; and the birds did eat them out of the basket upon my head.
- World English Bible (WEB)
- In the uppermost basket there were all kinds of baked food for Pharaoh, and the birds ate them out of the basket on my head.”
- American Standard Version (ASV)
- and in the uppermost basket there was of all manner of baked food for Pharaoh; and the birds did eat them out of the basket upon my head.
- Bible in Basic English (BBE)
- And in the top basket were all sorts of cooked meats for Pharaoh; and the birds were taking them out of the baskets on my head.
- Darby Translation (DBY)
- And in the uppermost basket there were all manner of victuals for Pharaoh that the baker makes, and the birds ate them out of the basket upon my head.
- Webster's Bible (WBS)
- And in the uppermost basket [there was] of all manner of bake-meats for Pharaoh; and the birds ate them out of the basket upon my head.
- Young's Literal Translation (YLT)
- and in the uppermost basket [are] of all [kinds] of Pharaoh's food, work of a baker; and the birds are eating them out of the basket, from off my head.'
Read in context
- 15ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.
- 16అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను - నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలుగల మూడు గంపలు నా తలమీద ఉండెను.
- 17మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసికొని తినుచుండెను.
- 18అందుకు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు
- 19ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీమీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.