Genesis · chapter 41 · verse 18
Genesis 41:18 in Telugu
బలిసినవియు, చూపున కంద మైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను.
Balisinaviyu, choopuna kanda mainaviyunaina, yedu aavulu etilonundi paikivachchi jammulo meyuchundenu.
Genesis 41:18 in English
- King James Version (KJV)
- And, behold, there came up out of the river seven kine, fatfleshed and well favoured; and they fed in a meadow:
- World English Bible (WEB)
- and behold, seven fat and sleek cattle came up out of the river. They fed in the marsh grass;
- American Standard Version (ASV)
- and, behold, there came up out of the river seven kine, fat-fleshed and well-favored: and they fed in the reed-grass:
- Bible in Basic English (BBE)
- And out of the Nile came seven cows, fat and good-looking, and their food was the river-grass;
- Darby Translation (DBY)
- And behold, there came up out of the river seven kine, fat-fleshed and of fine form, and they fed in the reed-grass.
- Webster's Bible (WBS)
- And behold, there came out of the river seven cows, fat-fleshed, and well-favored; and they fed in a meadow:
- Young's Literal Translation (YLT)
- and lo, out of the River coming up are seven kine, fat [in] flesh, and of fair form, and they feed among the reeds;
Read in context
- 16యోసేపు నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.
- 17అందుకు ఫరోనా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని.
- 18బలిసినవియు, చూపున కంద మైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను.
- 19మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు.
- 20చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను.
Cross references
- Jeremiah 24:5 యిర్మీయా 24:5ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా వారికి మేలుకలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను.
- Jeremiah 24:1–3 యిర్మీయా 24:1–3బబులోనురాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లవంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను; అవి తిన శక్యముకానంతగా జబ్బువి. యెహోవా యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని నన్నడుగగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తిన శక్యముకానంత జబ్బువిగాను కనబడుచున్నవంటిని.
- Jeremiah 24:8 యిర్మీయా 24:8మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.