Genesis · chapter 41 · verse 20
Genesis 41:20 in Telugu
చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను.
Chikkipoyi vikaaramugaanunna aavulu balisina modati yedu aavulanu tinivesenu.
Genesis 41:20 in English
- King James Version (KJV)
- And the lean and the ill favoured kine did eat up the first seven fat kine:
- World English Bible (WEB)
- The thin and ugly cattle ate up the first seven fat cattle;
- American Standard Version (ASV)
- and the lean and ill-favored kine did eat up the first seven fat kine:
- Bible in Basic English (BBE)
- And the thin cows made a meal of the seven fat cows who came up first;
- Darby Translation (DBY)
- And the lean and bad kine ate up the seven first fat kine;
- Webster's Bible (WBS)
- And the lean and the ill-favored cows ate up the first seven fat cows:
- Young's Literal Translation (YLT)
- 'And the lean and the bad kine eat up the first seven fat kine,
Read in context
- 18బలిసినవియు, చూపున కంద మైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను.
- 19మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు.
- 20చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను.
- 21అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని.
- 22మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను.