Genesis · chapter 41 · verse 23
Genesis 41:23 in Telugu
మరియు తూర్పు గాలిచేత చెడిపోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను.
Mariyu toorpu gaalicheta chedipoyi yendina yedu peelavennulu vaati taruvaata molichenu.
Genesis 41:23 in English
- King James Version (KJV)
- And, behold, seven ears, withered, thin, [and] blasted with the east wind, sprung up after them:
- World English Bible (WEB)
- and behold, seven heads of grain, withered, thin, and blasted with the east wind, sprung up after them.
- American Standard Version (ASV)
- and, behold, seven ears, withered, thin, [and] blasted with the east wind, sprung up after them:
- Bible in Basic English (BBE)
- And then I saw seven other heads, dry, thin, and wasted by the east wind, coming up after them:
- Darby Translation (DBY)
- And behold, seven ears, withered, thin, parched with the east wind, sprung up after them;
- Webster's Bible (WBS)
- And behold, seven ears, withered, thin, [and] blasted with the east wind, sprung up after them:
- Young's Literal Translation (YLT)
- and lo, seven ears, withered, thin, blasted with an east wind, are springing up after them;
Read in context
- 21అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని.
- 22మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను.
- 23మరియు తూర్పు గాలిచేత చెడిపోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను.
- 24ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.
- 25అందుకు యోసేపుఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు
Cross references
- Genesis 41:6 ఆదికాండము 41:6మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.
- Psalm 129:6–7 కీర్తనలు 129:6–7వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.
- Hosea 13:15 హోషేయ 13:15నిజముగా ఎఫ్రాయిము తన సహోదరు లలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపెట్టును.
- Hosea 8:7 హోషేయ 8:7వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.
- Hosea 9:16 హోషేయ 9:16ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.
- 2 Kings 19:26 2 రాజులు 19:26కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.