Genesis · chapter 41 · verse 4
Genesis 41:4 in Telugu
అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.
Appudu choopunaku vikaaramai chikkipoyina aa aavulu choopunaku andamai balisina aavulanu tiniveyuchundenu. Antalo pharo melukonenu.
Genesis 41:4 in English
- King James Version (KJV)
- And the ill favoured and leanfleshed kine did eat up the seven well favoured and fat kine. So Pharaoh awoke.
- World English Bible (WEB)
- The ugly and thin cattle ate up the seven sleek and fat cattle. So Pharaoh awoke.
- American Standard Version (ASV)
- And the ill-favored and lean-fleshed kine did eat up the seven well-favored and fat kine. So Pharaoh awoke.
- Bible in Basic English (BBE)
- And the seven thin cows made a meal of the seven fat cows. Then Pharaoh came out of his sleep.
- Darby Translation (DBY)
- And the kine that were bad-looking and lean-fleshed ate up the seven kine that were fine-looking and fat. And Pharaoh awoke.
- Webster's Bible (WBS)
- And the ill-favored and lean-fleshed cows ate up the seven well-favored and fat cows. So Pharaoh awoke.
- Young's Literal Translation (YLT)
- and the kine of bad appearance and lean [in] flesh eat up the seven kine of fair appearance, and fat — and Pharaoh awaketh.
Read in context
- 2చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.
- 3వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను.
- 4అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.
- 5అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.
- 6మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.
Cross references
Original words (Hebrew)
- ill · H7451רַע raʻ
- favoured · H4758מַרְאֶה marʼeh
- leanfleshed · H1851דַּק daq
- kine · H6510פָּרָה pârâh
- up · H398אָכַל ʼâkal
- seven · H7651שֶׁבַע shebaʻ
- well · H3303יָפֶה yâpheh
- favoured · H4758מַרְאֶה marʼeh
- fat · H1277בָּרִיא bârîyʼ
- kine · H6510פָּרָה pârâh
- Pharaoh · H6547פַּרְעֹה Parʻôh
- awoke · H3364יָקַץ yâqats