Genesis · chapter 41 · verse 3
Genesis 41:3 in Telugu
వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను.
Vaati taruvaata choopunaku vikaaramai chikkipoyina mari yedu aavulu etilonundi paiki vachchuchu eti yodduna aa aavula daggara niluchundenu.
Genesis 41:3 in English
- King James Version (KJV)
- And, behold, seven other kine came up after them out of the river, ill favoured and leanfleshed; and stood by the [other] kine upon the brink of the river.
- World English Bible (WEB)
- Behold, seven other cattle came up after them out of the river, ugly and thin, and stood by the other cattle on the brink of the river.
- American Standard Version (ASV)
- And, behold, seven other kine came up after them out of the river, ill-favored and lean-fleshed, and stood by the other kine upon the brink of the river.
- Bible in Basic English (BBE)
- And after them seven other cows came out of the Nile, poor-looking and thin; and they were by the side of the other cows.
- Darby Translation (DBY)
- And behold, seven other kine came up after them out of the river, bad-looking and lean-fleshed, and stood by the kine on the bank of the river.
- Webster's Bible (WBS)
- And behold, seven other cows came up after them out of the river, ill-favored and lean-fleshed; and stood by the [other] cows upon the brink of the river.
- Young's Literal Translation (YLT)
- and lo, seven other kine are coming up after them out of the River, of bad appearance, and lean [in] flesh, and they stand near the kine on the edge of the River,
Read in context
- 1రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా
- 2చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.
- 3వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను.
- 4అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.
- 5అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.
Cross references
- Genesis 41:20–21 ఆదికాండము 41:20–21చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని.
- Genesis 41:4 ఆదికాండము 41:4అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.
Original words (Hebrew)
- seven · H7651שֶׁבַע shebaʻ
- other · H312אַחֵר ʼachêr
- kine · H6510פָּרָה pârâh
- up · H5927עָלָה ʻâlâh
- them · H310אַחַר ʼachar
- river · H2975יְאֹר yᵉʼôr
- ill · H7451רַע raʻ
- favoured · H4758מַרְאֶה marʼeh
- leanfleshed · H1851דַּק daq
- stood · H5975עָמַד ʻâmad
- by · H681אֵצֶל ʼêtsel
- kine · H6510פָּרָה pârâh
- brink · H8193שָׂפָה sâphâh
- river · H2975יְאֹר yᵉʼôr