Genesis · chapter 43 · verse 27
Genesis 43:27 in Telugu
అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికి యున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగినందుకు వారు
Appudu meeru cheppina musalivaadaina mee tandri kshemamugaa unnaadaa? Atadu inka bratiki yunnaadaa? Ani vaari kshemasamaachaaramu adiginanduku vaaru
Genesis 43:27 in English
- King James Version (KJV)
- And he asked them of [their] welfare, and said, [Is] your father well, the old man of whom ye spake? [Is] he yet alive?
- World English Bible (WEB)
- He asked them of their welfare, and said, “Is your father well, the old man of whom you spoke? Is he yet alive?”
- American Standard Version (ASV)
- And he asked them of their welfare, and said, Is your father well, the old man of whom ye spake? Is he yet alive?
- Bible in Basic English (BBE)
- And he said, How are you? is your father well, the old man of whom you were talking to me? is he still living?
- Darby Translation (DBY)
- And he asked them of their welfare, and said, Is your father well — the old man of whom ye spoke? Is he yet alive?
- Webster's Bible (WBS)
- And he asked them of [their] welfare, and said, [Is] your father well, the old man of whom ye spoke? [Is] he yet alive?
- Young's Literal Translation (YLT)
- and he asketh of them of peace, and saith, 'Is your father well? the aged man of whom ye have spoken, is he yet alive?'
Read in context
- 25అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి.
- 26యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.
- 27అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికి యున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగినందుకు వారు
- 28నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి.
- 29అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి - మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి - నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక
Cross references
- Genesis 42:13 ఆదికాండము 42:13అందుకు వారు - నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.
- Genesis 42:11 ఆదికాండము 42:11మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.
- 1 Samuel 17:22 1 సమూయేలు 17:22దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరు గెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను.
- Judges 18:15 న్యాయాధిపతులు 18:15వారు ఆతట్టు తిరిగి లేవీయుడైన ఆ ¸యౌవను డున్న మీకా యింటికి వచ్చి అతని కుశలప్రశ్నలడిగిరి.
- Genesis 41:16 ఆదికాండము 41:16యోసేపు నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.
- 1 Samuel 25:5 1 సమూయేలు 25:5తన పని వారిలో పదిమందిని పిలిచి వారితో ఇట్లనెనుమీరు కర్మెలునకు నాబాలు నొద్దకు పోయి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి
- 1 Chronicles 18:10 1 దినవృత్తాంతములు 18:10హదరెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదరెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములుపలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.
- Genesis 37:14 ఆదికాండము 37:14అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతినితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.
- Exodus 18:7 నిర్గమకాండము 18:7మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టు కొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.
- Genesis 43:7 ఆదికాండము 43:7వారు ఆ మనుష్యుడు - మీ తండ్రి యింక సజీవుడైయున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితివిు - మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.