Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 45 · verse 20

Genesis 45:20 in Telugu

ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా

Aiguptu deshamantatilonunna manchi vastuvulu meeve agunu ganuka mee saamagrini lakshyapettakudani cheppumanagaa

Genesis 45:20 in English

King James Version (KJV)
Also regard not your stuff; for the good of all the land of Egypt [is] yours.
World English Bible (WEB)
Also, don’t concern yourselves about your belongings, for the good of all the land of Egypt is yours.”
American Standard Version (ASV)
Also regard not your stuff; for the good of all the land of Egypt is yours.
Bible in Basic English (BBE)
And take no thought for your goods, for the best of all the land of Egypt is yours.
Darby Translation (DBY)
And let not your eye regret your stuff; for the good of all the land of Egypt shall be yours.
Webster's Bible (WBS)
Also regard not your furniture; for the good of all the land of Egypt [is] yours.
Young's Literal Translation (YLT)
and your eye hath no pity on your vessels, for the good of all the land of Egypt [is] yours.'

Read in context

  1. 18మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకెచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు.
  2. 19నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లల కొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.
  3. 20ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా
  4. 21ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాట చొప్పన వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను.
  5. 22అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యా మీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,
Read all of Genesis 45

Cross references

Original words (Hebrew)

Genesis 45:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.