Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 20 · verse 17

Ezekiel 20:17 in Telugu

అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.

Ayinanu vaaru nashinchi pokundunatlu vaariyandu kanikarinchi, aranyamulo nenu vaarini nirmoolamu cheyaka potini.

Ezekiel 20:17 in English

King James Version (KJV)
Nevertheless mine eye spared them from destroying them, neither did I make an end of them in the wilderness.
World English Bible (WEB)
Nevertheless my eye spared them, and I didn’t destroy them. I didn’t make a full end of them in the wilderness.
American Standard Version (ASV)
Nevertheless mine eye spared them, and I destroyed them not, neither did I make a full end of them in the wilderness.
Bible in Basic English (BBE)
But still my eye had pity on them and I kept them from destruction and did not put an end to them completely in the waste land.
Darby Translation (DBY)
But mine eye spared them so as not to destroy them, neither did I make a full end of them in the wilderness.
Webster's Bible (WBS)
Nevertheless my eye spared them from destroying them, neither did I make an end of them in the wilderness.
Young's Literal Translation (YLT)
And Mine eye hath pity on them — against destroying them, And I have not made of them an end in the wilderness.

Read in context

  1. 15మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా
  2. 16ఇచ్చెదనని నేను సెలవిచ్చి నట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని.
  3. 17అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.
  4. 18వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితినిమీరు మీ తండ్రుల ఆచారము లను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింప కయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి.
  5. 19మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి.
Read all of Ezekiel 20

Cross references

Original words (Hebrew)

Ezekiel 20:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.