Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 1 · verse 19

Isaiah 1:19 in Telugu

మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

Meeru sammatinchi naa maata vininayedala meeru bhoomi yokka manchipadaarthamulanu anubhavinturu.

Isaiah 1:19 in English

King James Version (KJV)
If ye be willing and obedient, ye shall eat the good of the land:
World English Bible (WEB)
If you are willing and obedient, you will eat the good of the land;
American Standard Version (ASV)
If ye be willing and obedient, ye shall eat the good of the land:
Bible in Basic English (BBE)
If you will give ear to my word and do it, the good things of the land will be yours;
Darby Translation (DBY)
If ye be willing and hearken, ye shall eat the good of the land;
Webster's Bible (WBS)
If ye are willing and obedient, ye shall eat the good of the land:
Young's Literal Translation (YLT)
If ye are willing, and have hearkened, The good of the land ye consume,

Read in context

  1. 17కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.
  2. 18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.
  3. 19మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.
  4. 20సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.
  5. 21అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.
Read all of Isaiah 1

Cross references

Original words (Hebrew)

Isaiah 1:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.