Genesis · chapter 46 · verse 14
Genesis 46:14 in Telugu
జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు.
Jebooloonu kumaarulaina seredu elonu yahalelu.
Genesis 46:14 in English
- King James Version (KJV)
- And the sons of Zebulun; Sered, and Elon, and Jahleel.
- World English Bible (WEB)
- The sons of Zebulun: Sered, Elon, and Jahleel.
- American Standard Version (ASV)
- And the sons of Zebulun: Sered, and Elon, and Jahleel.
- Bible in Basic English (BBE)
- And the sons of Zebulun: Sered and Elon and Jahleel;
- Darby Translation (DBY)
- — And the sons of Zebulun: Sered, and Elon, and Jahleel.
- Webster's Bible (WBS)
- And the sons of Zebulun; Sered, and Elon, and Jahleel.
- Young's Literal Translation (YLT)
- And sons of Zebulun: Sered, and Elon, and Jahleel.
Read in context
- 12యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
- 13ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
- 14జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు.
- 15వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.
- 16గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.
Cross references
- Numbers 26:26–27 సంఖ్యాకాండము 26:26–27ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.
- Numbers 1:9 సంఖ్యాకాండము 1:9జెబూ లూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
- Genesis 49:13 ఆదికాండము 49:13జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.
- Deuteronomy 33:18–19 ద్వితీయోపదేశకాండము 33:18–19జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో షించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.
- Genesis 30:19–20 ఆదికాండము 30:19–20లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.
- Numbers 1:30–31 సంఖ్యాకాండము 1:30–31జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మంది యైరి.
- 1 Chronicles 2:1 1 దినవృత్తాంతములు 2:1ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను