Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 48 · verse 8

Genesis 48:8 in Telugu

ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి - వీరెవరని అడుగగా

Ishraayelu yosepu kumaarulanu choochi - veerevarani adugagaa

Genesis 48:8 in English

King James Version (KJV)
And Israel beheld Joseph’s sons, and said, Who [are] these?
World English Bible (WEB)
Israel saw Joseph’s sons, and said, “Who are these?”
American Standard Version (ASV)
And Israel beheld Joseph’s sons, and said, Who are these?
Bible in Basic English (BBE)
Then Israel, looking at Joseph's sons, said, Who are these?
Darby Translation (DBY)
And Israel beheld Joseph's sons, and said, Who are these?
Webster's Bible (WBS)
And Israel beheld Joseph's sons, and said, Who [are] these?
Young's Literal Translation (YLT)
And Israel seeth the sons of Joseph, and saith, 'Who [are] these?'

Read in context

  1. 6వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.
  2. 7పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను.
  3. 8ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి - వీరెవరని అడుగగా
  4. 9యోసేపు - వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు - నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొనిరమ్మనెను.
  5. 10ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను.
Read all of Genesis 48

Original words (Hebrew)

Genesis 48:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.