Genesis · chapter 49 · verse 21
Genesis 49:21 in Telugu
నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
Naphtaali viduvabadina ledi atadu impainamaatalu palukunu.
Genesis 49:21 in English
- King James Version (KJV)
- Naphtali [is] a hind let loose: he giveth goodly words.
- World English Bible (WEB)
- “Naphtali is a doe set free, who bears beautiful fawns.
- American Standard Version (ASV)
- Naphtali is a hind let loose: He giveth goodly words.
- Bible in Basic English (BBE)
- Naphtali is a roe let loose, giving fair young ones.
- Darby Translation (DBY)
- Naphtali is a hind let loose; He giveth goodly words.
- Webster's Bible (WBS)
- Naphtali [is] a hind let loose: he giveth goodly words.
- Young's Literal Translation (YLT)
- Naphtali [is] a hind sent away, Who is giving beauteous young ones.
Read in context
- 19బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
- 20ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
- 21నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
- 22యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.
- 23విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.
Cross references
- Deuteronomy 33:23 ద్వితీయోపదేశకాండము 33:23నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.
- Genesis 30:8 ఆదికాండము 30:8అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
- Matthew 4:15–16 మత్తయి 4:15–16చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు (ఈలాగు జరిగెను. )
- Genesis 46:24 ఆదికాండము 46:24నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
- Judges 4:10 న్యాయాధిపతులు 4:10బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయు లను కెదెషు నకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి;
- Joshua 19:32–39 యెహోషువ 19:32–39ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీ యుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కను మను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను. కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు అదామా రామా హాసోరు కెదెషు ఎద్రెయీ ఏన్హాసోరు ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అను నవి; వాటి పల్లెలుగాక పందొమ్మిది పట్టణములు. ఆ పట్ట ణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
- Judges 4:6 న్యాయాధిపతులు 4:6ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవువెళ్లి నఫ్తాలీయుల లోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;
- Judges 5:18 న్యాయాధిపతులు 5:18జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టలమీద ప్రాణము తృణీకరించిరి.
- Psalm 18:33–34 కీర్తనలు 18:33–34ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.