Genesis · chapter 5 · verse 4
Genesis 5:4 in Telugu
షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
Shetunu kanina taruvaata aadaamu bradikina dinamulu enimidivandala endlu; atadu kumaarulanu kumaartelanu kanenu.
Genesis 5:4 in English
- King James Version (KJV)
- And the days of Adam after he had begotten Seth were eight hundred years: and he begat sons and daughters:
- World English Bible (WEB)
- The days of Adam after he became the father of Seth were eight hundred years, and he became the father of other sons and daughters.
- American Standard Version (ASV)
- and the days of Adam after he begat Seth were eight hundred years: and he begat sons and daughters.
- Bible in Basic English (BBE)
- And after the birth of Seth, Adam went on living for eight hundred years, and had sons and daughters:
- Darby Translation (DBY)
- And the days of Adam after he had begotten Seth were eight hundred years; and he begot sons and daughters.
- Webster's Bible (WBS)
- And the days of Adam after he had begotten Seth were eight hundred years: and he begat sons and daughters:
- Young's Literal Translation (YLT)
- And the days of Adam after his begetting Seth are eight hundred years, and he begetteth sons and daughters.
Read in context
- 2మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
- 3ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
- 4షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
- 5ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- 6షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
Cross references
- 1 Chronicles 1:1–3 1 దినవృత్తాంతములు 1:1–3ఆదాము షేతు ఎనోషు కేయినాను మహలలేలు యెరెదు హనోకు మెతూషెల లెమెకు
- Luke 3:36–38 లూకా 3:36–38షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.
- Genesis 5:22 ఆదికాండము 5:22హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
- Genesis 5:13 ఆదికాండము 5:13మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- Genesis 5:10 ఆదికాండము 5:10కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- Genesis 5:7 ఆదికాండము 5:7ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- Genesis 5:19 ఆదికాండము 5:19హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- Genesis 5:26 ఆదికాండము 5:26మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- Genesis 5:30 ఆదికాండము 5:30లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- Psalm 144:12 కీర్తనలు 144:12మా కుమారులు తమ ¸యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు.
- Psalm 127:3 కీర్తనలు 127:3కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
- Genesis 1:28 ఆదికాండము 1:28దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.