Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 50 · verse 3

Genesis 50:3 in Telugu

సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.

Sugandha dravyamulato siddhaparachabaduvaari koraku dinamulu sampoornamagunatlu atanikoraku nalubadi dinamulu sampoornamaayenu. Atanigoorchi aigupteeyulu debbadi dinamulu angalaarchiri.

Genesis 50:3 in English

King James Version (KJV)
And forty days were fulfilled for him; for so are fulfilled the days of those which are embalmed: and the Egyptians mourned for him threescore and ten days.
World English Bible (WEB)
Forty days were used for him, for that is how many days it takes to embalm. The Egyptians wept for Israel for seventy days.
American Standard Version (ASV)
And forty days were fulfilled for him; for so are fulfilled the days of embalming: and the Egyptians wept for him threescore and ten days.
Bible in Basic English (BBE)
And the forty days needed for making the body ready went by: and there was weeping for him among the Egyptians for seventy days.
Darby Translation (DBY)
And forty days were fulfilled for him; for so are fulfilled the days of those who are embalmed. And the Egyptians mourned for him seventy days.
Webster's Bible (WBS)
And forty days were fulfilled for him; (for so are fulfilled the days of those who are embalmed:) and the Egyptians mourned for him seventy days.
Young's Literal Translation (YLT)
and they fulfil for him forty days, for so they fulfil the days of the embalmed, and the Egyptians weep for him seventy days.

Read in context

  1. 1యోసేపు తన తండ్రి ముఖముమీద పడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను.
  2. 2తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి.
  3. 3సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.
  4. 4అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి - మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి
  5. 5నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి - ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.
Read all of Genesis 50

Cross references

Original words (Hebrew)

Genesis 50:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.