Genesis · chapter 50 · verse 4
Genesis 50:4 in Telugu
అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి - మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి
Atanigoorchina angalaarpu dinamulu gadachina taruvaata yosepu pharo yinti vaarito maatalaadi - mee kataakshamu naameeda nunnayedala meeru anugrahinchi naa manavi pharo chevini vesi
Genesis 50:4 in English
- King James Version (KJV)
- And when the days of his mourning were past, Joseph spake unto the house of Pharaoh, saying, If now I have found grace in your eyes, speak, I pray you, in the ears of Pharaoh, saying,
- World English Bible (WEB)
- When the days of weeping for him were past, Joseph spoke to Pharaoh’s staff, saying, “If now I have found favor in your eyes, please speak in the ears of Pharaoh, saying,
- American Standard Version (ASV)
- And when the days of weeping for him were past, Joseph spake unto the house of Pharaoh, saying, If now I have found favor in your eyes, speak, I pray you, in the ears of Pharaoh, saying,
- Bible in Basic English (BBE)
- And when the days of weeping for him were past, Joseph said to the servants of Pharaoh, If now you have love for me, say these words to Pharaoh:
- Darby Translation (DBY)
- And when the days of his mourning were past, Joseph spoke to the house of Pharaoh, saying, If now I have found favour in your eyes, speak, I pray you, in the ears of Pharaoh, saying,
- Webster's Bible (WBS)
- And when the days of his mourning were past, Joseph spoke to the house of Pharaoh, saying, If now I have found grace in your eyes, speak, I pray you, in the ears of Pharaoh, saying,
- Young's Literal Translation (YLT)
- And the days of his weeping pass away, and Joseph speaketh unto the house of Pharaoh, saying, 'If, I pray you, I have found grace in your eyes, speak, I pray you, in the ears of Pharaoh, saying,
Read in context
- 2తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి.
- 3సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.
- 4అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి - మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి
- 5నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి - ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.
- 6అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను.
Cross references
Original words (Hebrew)
- days · H3117יוֹם yôwm
- mourning · H1068בְּכִית bᵉkîyth
- past · H5674עָבַר ʻâbar
- Joseph · H3130יוֹסֵף Yôwçêph
- spake · H1696דָבַר dâbar
- house · H1004בַּיִת bayith
- Pharaoh · H6547פַּרְעֹה Parʻôh
- saying · H559אָמַר ʼâmar
- found · H4672מָצָא mâtsâʼ
- grace · H2580חֵן chên
- eyes · H5869עַיִן ʻayin
- speak · H1696דָבַר dâbar
- ears · H241אֹזֶן ʼôzen
- Pharaoh · H6547פַּרְעֹה Parʻôh
- saying · H559אָמַר ʼâmar