Genesis · chapter 50 · verse 2
Genesis 50:2 in Telugu
తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి.
Taruvaata yosepu sugandha dravyamulato tana tandri shavamunu siddhaparachavalenani tana daasulaina vaidyulaku aajnyaapinchenu ganuka aa vaidyulu ishraayelunu sugandha dravyamulato siddhaparachiri.
Genesis 50:2 in English
- King James Version (KJV)
- And Joseph commanded his servants the physicians to embalm his father: and the physicians embalmed Israel.
- World English Bible (WEB)
- Joseph commanded his servants, the physicians, to embalm his father; and the physicians embalmed Israel.
- American Standard Version (ASV)
- And Joseph commanded his servants the physicians to embalm his father: and the physicians embalmed Israel.
- Bible in Basic English (BBE)
- And Joseph gave orders to his servants who had the necessary knowledge, to make his father's body ready, folding it in linen with spices, and they did so.
- Darby Translation (DBY)
- And Joseph commanded his servants the physicians to embalm his father. And the physicians embalmed Israel.
- Webster's Bible (WBS)
- And Joseph commanded his servants the physicians to embalm his father: and the physicians embalmed Israel.
- Young's Literal Translation (YLT)
- and Joseph commandeth his servants, the physicians, to embalm his father, and the physicians embalm Israel;
Read in context
- 1యోసేపు తన తండ్రి ముఖముమీద పడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను.
- 2తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి.
- 3సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.
- 4అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి - మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి
Cross references
- Genesis 50:26 ఆదికాండము 50:26యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.
- 2 Chronicles 16:14 2 దినవృత్తాంతములు 16:14అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించు కొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.
- Mark 16:1 మార్కు 16:1విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.
- John 19:39–40 యోహాను 19:39–40మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.
- Matthew 26:12 మత్తయి 26:12ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.
- John 12:7 యోహాను 12:7కాబట్టి యేసునన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;
- Luke 24:1 లూకా 24:1ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి
- Mark 14:8 మార్కు 14:8ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను.