Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 50 · verse 6

Genesis 50:6 in Telugu

అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను.

Anduku pharo atadu neecheta cheyinchina pramaanamu choppuna velli nee tandrini paatipettumani selavichchenu.

Genesis 50:6 in English

King James Version (KJV)
And Pharaoh said, Go up, and bury thy father, according as he made thee swear.
World English Bible (WEB)
Pharaoh said, “Go up, and bury your father, just like he made you swear.”
American Standard Version (ASV)
And Pharaoh said, Go up, and bury thy father, according as he made thee swear.
Bible in Basic English (BBE)
And Pharaoh said, Go up and put your father to rest, as you gave your oath to him.
Darby Translation (DBY)
And Pharaoh said, Go up and bury thy father, according as he made thee swear.
Webster's Bible (WBS)
And Pharaoh said, Go up, and bury thy father, according as he made thee swear.
Young's Literal Translation (YLT)
and Pharaoh saith, 'Go up and bury thy father, as he caused thee to swear.'

Read in context

  1. 4అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి - మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి
  2. 5నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి - ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.
  3. 6అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను.
  4. 7కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును
  5. 8యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి.
Read all of Genesis 50

Cross references

Original words (Hebrew)

Genesis 50:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.