Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 48 · verse 21

Genesis 48:21 in Telugu

మరియు ఇశ్రాయేలు - ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును.

Mariyu ishraayelu - idigo nenu chanipovuchunnaanu, ayinanu devudu meeku todaiyundi mee pitarula deshamunaku mimmunu marala teesikoni povunu.

Genesis 48:21 in English

King James Version (KJV)
And Israel said unto Joseph, Behold, I die: but God shall be with you, and bring you again unto the land of your fathers.
World English Bible (WEB)
Israel said to Joseph, “Behold, I am dying, but God will be with you, and bring you again to the land of your fathers.
American Standard Version (ASV)
And Israel said unto Joseph, Behold, I die: but God will be with you, and bring you again unto the land of your fathers.
Bible in Basic English (BBE)
Then Israel said to Joseph, Now my death is near; but God will be with you, guiding you back to the land of your fathers.
Darby Translation (DBY)
And Israel said to Joseph, Behold, I die; and God will be with you, and bring you again to the land of your fathers.
Webster's Bible (WBS)
And Israel said to Joseph, Behold, I die; but God shall be with you, and bring you again to the land of your fathers.
Young's Literal Translation (YLT)
And Israel saith unto Joseph, 'Lo, I am dying, and God hath been with you, and hath brought you back unto the land of your fathers;

Read in context

  1. 19అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను.
  2. 20ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.
  3. 21మరియు ఇశ్రాయేలు - ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును.
  4. 22నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.
Read all of Genesis 48

Cross references

Original words (Hebrew)

Genesis 48:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.