Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 7 · verse 18

Genesis 7:18 in Telugu

జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.

Jalamulu bhoomimeeda prachandamugaa prabali mikkili vistarinchinappudu oda neellameeda nadichenu.

Genesis 7:18 in English

King James Version (KJV)
And the waters prevailed, and were increased greatly upon the earth; and the ark went upon the face of the waters.
World English Bible (WEB)
The waters rose, and increased greatly on the earth; and the ship floated on the surface of the waters.
American Standard Version (ASV)
And the waters prevailed, and increased greatly upon the earth; and the ark went upon the face of the waters.
Bible in Basic English (BBE)
And the waters overcame everything and were increased greatly on the earth, and the ark was resting on the face of the waters.
Darby Translation (DBY)
And the waters prevailed and increased greatly on the earth; and the ark went on the face of the waters.
Webster's Bible (WBS)
And the waters prevailed, and were increased greatly upon the earth: and the ark moved upon the face of the waters.
Young's Literal Translation (YLT)
and the waters are mighty, and multiply exceedingly upon the earth; and the ark goeth on the face of the waters.

Read in context

  1. 16ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.
  2. 17ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.
  3. 18జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.
  4. 19ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.
  5. 20పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను.
Read all of Genesis 7

Cross references

Original words (Hebrew)

Genesis 7:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.