Genesis · chapter 7 · verse 19
Genesis 7:19 in Telugu
ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.
Aa prachanda jalamulu bhoomimeeda atyadhikamugaa prabalinanduna aakaashamantati krindanunna goppa parvatamulanniyu munigipoyenu.
Genesis 7:19 in English
- King James Version (KJV)
- And the waters prevailed exceedingly upon the earth; and all the high hills, that [were] under the whole heaven, were covered.
- World English Bible (WEB)
- The waters rose very high on the earth. All the high mountains that were under the whole sky were covered.
- American Standard Version (ASV)
- And the waters prevailed exceedingly upon the earth; and all the high mountains that were under the whole heaven were covered.
- Bible in Basic English (BBE)
- And the waters overcame everything on the earth; and all the mountains under heaven were covered.
- Darby Translation (DBY)
- And the waters prevailed exceedingly on the earth; and all the high mountains that are under all the heavens were covered.
- Webster's Bible (WBS)
- And the waters prevailed exceedingly upon the earth; and all the high hills that [were] under the whole heaven were covered.
- Young's Literal Translation (YLT)
- And the waters have been very very mighty on the earth, and covered are all the high mountains which [are] under the whole heavens;
Read in context
- 17ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.
- 18జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.
- 19ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.
- 20పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను.
- 21అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.
Cross references
- Psalm 104:6–9 కీర్తనలు 104:6–9దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.
- 2 Peter 3:6 2 పేతురు 3:6ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.
- Jeremiah 3:23 యిర్మీయా 3:23నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.
- Job 12:15 యోబు 12:15ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.
- Psalm 46:2–3 కీర్తనలు 46:2–3కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. (సెలా. )