Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 8 · verse 10

Genesis 8:10 in Telugu

అతడు మరి యేడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను.

Atadu mari yedu dinamulu taali marala aa nalla paavuramunu odalonundi velupaliki vidichenu.

Genesis 8:10 in English

King James Version (KJV)
And he stayed yet other seven days; and again he sent forth the dove out of the ark;
World English Bible (WEB)
He waited yet another seven days; and again he sent the dove out of the ship.
American Standard Version (ASV)
And he stayed yet other seven days; and again he sent forth the dove out of the ark;
Bible in Basic English (BBE)
And after waiting another seven days, he sent the dove out again;
Darby Translation (DBY)
And he waited yet other seven days, and again he sent forth the dove out of the ark.
Webster's Bible (WBS)
And he stayed yet other seven days, and again he sent forth the dove out of the ark;
Young's Literal Translation (YLT)
And he stayeth yet other seven days, and addeth to send forth the dove from the ark;

Read in context

  1. 8మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్ల పావురమొకటి వెలుపలికి పోవిడిచెను.
  2. 9నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను.
  3. 10అతడు మరి యేడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను.
  4. 11సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.
  5. 12అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.
Read all of Genesis 8

Cross references

Original words (Hebrew)

Genesis 8:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.