Genesis · chapter 9 · verse 29
Genesis 9:29 in Telugu
నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Novahu bradikina dinamulanniyu tommidivandala ebadi yendlu; appudatadu mrutibondenu.
Genesis 9:29 in English
- King James Version (KJV)
- And all the days of Noah were nine hundred and fifty years: and he died.
- World English Bible (WEB)
- All the days of Noah were nine hundred fifty years, and then he died.
- American Standard Version (ASV)
- And all the days of Noah were nine hundred and fifty years: and he died.
- Bible in Basic English (BBE)
- all the years of his life were nine hundred and fifty: and he came to his end.
- Darby Translation (DBY)
- And all the days of Noah were nine hundred and fifty years; and he died.
- Webster's Bible (WBS)
- And all the days of Noah were nine hundred and fifty years: and he died.
- Young's Literal Translation (YLT)
- and all the days of Noah are nine hundred and fifty years, and he dieth.
Read in context
- 27దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
- 28ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను.
- 29నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Cross references
- Genesis 5:32 ఆదికాండము 5:32నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
- Psalm 90:10 కీర్తనలు 90:10మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
- Genesis 5:27 ఆదికాండము 5:27మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- Genesis 5:20 ఆదికాండము 5:20యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- Genesis 5:5 ఆదికాండము 5:5ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- Genesis 11:11–25 ఆదికాండము 11:11–25షేము అర్పక్షదును కనిన తరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను. పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను. రయూ సెరూగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.