Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 12 · verse 18

Romans 12:18 in Telugu

శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

Shakyamaite mee chetanainanta mattuku samasta manushyulato samaadhaanamugaa undudi.

Romans 12:18 in English

King James Version (KJV)
If it be possible, as much as lieth in you, live peaceably with all men.
World English Bible (WEB)
If it is possible, as much as it is up to you, be at peace with all men.
American Standard Version (ASV)
If it be possible, as much as in you lieth, be at peace with all men.
Bible in Basic English (BBE)
As far as it is possible for you be at peace with all men.
Darby Translation (DBY)
if possible, as far as depends on you, living in peace with all men;
Webster's Bible (WBS)
If [it is] possible, as much as lieth in you, live peaceably with all men.
Young's Literal Translation (YLT)
If possible — so far as in you — with all men being in peace;

Read in context

  1. 16ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.
  2. 17కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.
  3. 18శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
  4. 19ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
  5. 20కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
Read all of Romans 12

Cross references

Original words (Greek)

Romans 12:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.