Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 13 · verse 8

Hebrews 13:8 in Telugu

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.

Yesukreestu ninna, nedu, okkatereetigaa unnaadu; avunu yugayugamulakunu okkate reetigaa undunu.

Hebrews 13:8 in English

King James Version (KJV)
Jesus Christ the same yesterday, and to day, and for ever.
World English Bible (WEB)
Jesus Christ is the same yesterday, today, and forever.
American Standard Version (ASV)
Jesus Christ [is] the same yesterday and to-day, [yea] and for ever.
Bible in Basic English (BBE)
Jesus Christ is the same yesterday and today and for ever.
Darby Translation (DBY)
Jesus Christ [is] the same yesterday, and to-day, and to the ages [to come].
Webster's Bible (WBS)
Jesus Christ the same yesterday, and to-day, and for ever.
Young's Literal Translation (YLT)
Jesus Christ yesterday and to-day the same, and to the ages;

Read in context

  1. 6కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
  2. 7మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.
  3. 8యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.
  4. 9నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు.
  5. 10మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారములేదు.
Read all of Hebrews 13

Cross references

Original words (Greek)

Hebrews 13:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.