Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 2 · verse 5

Hebrews 2:5 in Telugu

మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.

Manamu maatalaaduchunna aa raabovu lokamunu aayana dootalaku loparachaledu.

Hebrews 2:5 in English

King James Version (KJV)
For unto the angels hath he not put in subjection the world to come, whereof we speak.
World English Bible (WEB)
For he didn’t subject the world to come, of which we speak, to angels.
American Standard Version (ASV)
For not unto angels did he subject the world to come, whereof we speak.
Bible in Basic English (BBE)
For he did not make the angels rulers over the world to come, of which I am writing.
Darby Translation (DBY)
For he has not subjected to angels the habitable world which is to come, of which we speak;
Webster's Bible (WBS)
For to the angels he hath not put in subjection the world to come, concerning which we speak.
Young's Literal Translation (YLT)
For not to messengers did He subject the coming world, concerning which we speak,

Read in context

  1. 3ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,
  2. 4దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.
  3. 5మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.
  4. 6అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు - నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
  5. 7నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.
Read all of Hebrews 2

Cross references

Original words (Greek)

Hebrews 2:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.