Hebrews · chapter 2 · verse 6
Hebrews 2:6 in Telugu
అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు - నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
Ayite okadu oka chota eelaaguna drudhamugaa saakshyamichchuchunnaadu - neevu manushyuni jnyaapakamu chesikonutaku vaade paativaadu? Neevu naraputruni darshinchutaku vaadepaativaadu?
Hebrews 2:6 in English
- King James Version (KJV)
- But one in a certain place testified, saying, What is man, that thou art mindful of him? or the son of man, that thou visitest him?
- World English Bible (WEB)
- But one has somewhere testified, saying, “What is man, that you think of him? Or the son of man, that you care for him?
- American Standard Version (ASV)
- But one hath somewhere testified, saying, What is man, that thou art mindful of him? Or the son of man, that thou visitest him?
- Bible in Basic English (BBE)
- But a certain writer has given his witness, saying, What is man, that you keep him in mind? what is the son of man, that you take him into account?
- Darby Translation (DBY)
- but one has testified somewhere, saying, What is man, that thou rememberest him, or son of man that thou visitest him?
- Webster's Bible (WBS)
- But one in a certain place testified, saying, What is man, that thou art mindful of him? or the son of man, that thou visitest him?
- Young's Literal Translation (YLT)
- and one in a certain place did testify fully, saying, 'What is man, that Thou art mindful of him, or a son of man, that Thou dost look after him?
Read in context
- 4దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.
- 5మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.
- 6అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు - నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
- 7నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.
- 8ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికిలోపరచబడుట ఇంకను చూడ లేదుగాని
Cross references
- Psalm 8:4–8 కీర్తనలు 8:4–8నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు. గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు.
- Psalm 144:3 కీర్తనలు 144:3యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటి వారు?
- Job 7:17–18 యోబు 7:17–18మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల? ప్రతి పగలు నీవతని దర్శింపనేల?ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?
- Isaiah 51:12 యెషయా 51:12నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?
- Job 25:6 యోబు 25:6మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
- Job 15:14 యోబు 15:14శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?
- Hebrews 4:4 హెబ్రీయులకు 4:4మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పి యున్నాడు.
- 1 Peter 1:11 1 పేతురు 1:11వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాల మును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.
- Genesis 50:24 ఆదికాండము 50:24యోసేపు తన సహోదరులను చూచి - నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను
- Luke 7:16 లూకా 7:16అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.
Original words (Greek)
- But · G1161δέ dé
- one · G5100τὶς tìs
- place · G4225πού poú
- testified · G1263διαμαρτύρομαι diamartýromai
- saying · G3004λέγω légō
- What · G5101τίς tís
- is · G2076ἐστί estí
- man · G444ἄνθρωπος ánthrōpos
- that · G3754ὅτι hóti
- mindful · G3403μιμνήσκω mimnḗskō
- him · G846αὐτός autós
- or · G2228ἤ ḗ
- son · G5207υἱός huiós
- man · G444ἄνθρωπος ánthrōpos
- that · G3754ὅτι hóti
- visitest · G1980ἐπισκέπτομαι episképtomai
- him · G846αὐτός autós