Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 2 · verse 7

Hebrews 2:7 in Telugu

నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.

Neevu devadootalakante vaanini konchemu takkuvavaanigaa chesitivi mahimaaprabhaavamulato vaaniki kireetamu dharimpa jesitivi nee cheti panulameeda vaanikadhikaaramu anugrahinchitivi vaani paadamulakrinda samastamunu unchitivi.

Hebrews 2:7 in English

King James Version (KJV)
Thou madest him a little lower than the angels; thou crownedst him with glory and honour, and didst set him over the works of thy hands:
World English Bible (WEB)
You made him a little lower than the angels. You crowned him with glory and honor.
American Standard Version (ASV)
Thou madest him a little lower than the angels; Thou crownedst him with glory and honor, And didst set him over the works of thy hands:
Bible in Basic English (BBE)
You made him a little lower than the angels; you gave him a crown of glory and honour, and made him ruler over all the works of your hands:
Darby Translation (DBY)
Thou hast made him some little inferior to the angels; thou hast crowned him with glory and honour, [and hast set him over the works of thy hands;]
Webster's Bible (WBS)
Thou madest him a little lower than the angels; thou crownedst him with glory and honor, and didst set him over the works of thy hands:
Young's Literal Translation (YLT)
Thou didst make him some little less than messengers, with glory and honour Thou didst crown him, and didst set him over the works of Thy hands,

Read in context

  1. 5మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.
  2. 6అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు - నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
  3. 7నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.
  4. 8ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికిలోపరచబడుట ఇంకను చూడ లేదుగాని
  5. 9దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము
Read all of Hebrews 2

Cross references

Original words (Greek)

Hebrews 2:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.