Philippians · chapter 1 · verse 9
Philippians 1:9 in Telugu
మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు,
Meeru shreshthamaina kaaryamulanu vivechimpagalavaaragutaku, mee prema telivitonu, sakalavidhamulaina anubhavajnyaanamutonu koodinadai, antakantaku abhivruddhipondavalenaniyu,
Philippians 1:9 in English
- King James Version (KJV)
- And this I pray, that your love may abound yet more and more in knowledge and [in] all judgment;
- World English Bible (WEB)
- This I pray, that your love may abound yet more and more in knowledge and all discernment,
- American Standard Version (ASV)
- And this I pray, that your love may abound yet more and more in knowledge and all discernment;
- Bible in Basic English (BBE)
- And my prayer is that you may be increased more and more in knowledge and experience;
- Darby Translation (DBY)
- And this I pray, that your love may abound yet more and more in full knowledge and all intelligence,
- Webster's Bible (WBS)
- And this I pray, that your love may abound yet more and more in knowledge and [in] all judgment;
- Young's Literal Translation (YLT)
- and this I pray, that your love yet more and more may abound in full knowledge, and all judgment,
Read in context
- 7నా బంధకముల యందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.
- 8క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి.
- 9మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు,
- 10ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన
- 11వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.
Cross references
- 1 Thessalonians 3:12 1 థెస్సలొనీకయులకు 3:12మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,
- Colossians 1:9 కొలొస్సయులకు 1:9అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,
- Philemon 1:6 ఫిలేమోనుకు 1:6క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను.
- 2 Peter 1:5–6 2 పేతురు 1:5–6ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనము నందు భక్తిని,
- Colossians 3:10 కొలొస్సయులకు 3:10మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.
- 1 Thessalonians 4:9–10 1 థెస్సలొనీకయులకు 4:9–10సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్ప బడితిరి. ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహో దరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభి వృద్ధినొందుచుండవలెననియు,
- 2 Corinthians 8:7 2 కొరింథీయులకు 8:7మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాస మందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.
- 1 Peter 1:22 1 పేతురు 1:22మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.
- 2 Thessalonians 1:3 2 థెస్సలొనీకయులకు 1:3సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై యున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించు చున్నది.
- 1 Corinthians 14:20 1 కొరింథీయులకు 14:20సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.
- 2 Peter 3:18 2 పేతురు 3:18మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
- Hebrews 5:14 హెబ్రీయులకు 5:14వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
Original words (Greek)
- And · G2532καί kaí
- this · G5124τοῦτο toûto
- pray · G4336προσεύχομαι proseúchomai
- that · G2443ἵνα hína
- your · G5216ὑμῶν hymōn
- love · G26ἀγάπη agápē
- abound · G4052περισσεύω perisseúō
- yet · G2089ἔτι éti
- more · G3123μᾶλλον mâllon
- and · G2532καί kaí
- more · G3123μᾶλλον mâllon
- in · G1722ἐν en
- knowledge · G1922ἐπίγνωσις epígnōsis
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- judgment · G144αἴσθησις aísthēsis