Hebrews · chapter 6 · verse 3
Hebrews 6:3 in Telugu
దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము.
Devudu selavichchinayedala manamaalaagu cheyudamu.
Hebrews 6:3 in English
- King James Version (KJV)
- And this will we do, if God permit.
- World English Bible (WEB)
- This will we do, if God permits.
- American Standard Version (ASV)
- And this will we do, if God permit.
- Bible in Basic English (BBE)
- Now we will do this, if God lets us.
- Darby Translation (DBY)
- and this will we do if God permit.
- Webster's Bible (WBS)
- And this will we do, if God permit.
- Young's Literal Translation (YLT)
- and this we will do, if God may permit,
Read in context
- 1కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందు టయు,
- 2దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము.
- 3దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము.
- 4ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై
- 5దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు,
Cross references
- 1 Corinthians 16:7 1 కొరింథీయులకు 16:7ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను
- Acts 18:21 అపొస్తలుల కార్యములు 18:21అతడు ఒప్పకదేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.
- 1 Corinthians 4:19 1 కొరింథీయులకు 4:19ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
- James 4:15 యాకోబు 4:15కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.
- Romans 15:32 రోమీయులకు 15:32మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.