James · chapter 4 · verse 15
James 4:15 in Telugu
కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.
Kanuka prabhuvu chittamaite manamu bradikiyundi idi adi chetamani cheppukonavalenu.
James 4:15 in English
- King James Version (KJV)
- For that ye [ought] to say, If the Lord will, we shall live, and do this, or that.
- World English Bible (WEB)
- For you ought to say, “If the Lord wills, we will both live, and do this or that.”
- American Standard Version (ASV)
- For that ye ought to say, If the Lord will, we shall both live, and do this or that.
- Bible in Basic English (BBE)
- But the right thing to say would be, If it is the Lord's pleasure and if we are still living, we will do this and that.
- Darby Translation (DBY)
- instead of your saying, If the Lord should [so] will and we should live, we will also do this or that.
- Webster's Bible (WBS)
- Instead of that ye [ought] to say, If the Lord will, we shall live, and do this, or that.
- Young's Literal Translation (YLT)
- instead of your saying, 'If the Lord may will, we shall live, and do this or that;'
Read in context
- 13నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా,
- 14రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
- 15కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.
- 16ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.
- 17కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.
Cross references
- Proverbs 19:21 సామెతలు 19:21నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.
- Hebrews 6:3 హెబ్రీయులకు 6:3దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము.
- Lamentations 3:37 విలాపవాక్యములు 3:37ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు?
- Acts 18:21 అపొస్తలుల కార్యములు 18:21అతడు ఒప్పకదేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.
- Romans 1:10 రోమీయులకు 1:10మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.
- 1 Corinthians 16:7 1 కొరింథీయులకు 16:7ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను
- Romans 15:32 రోమీయులకు 15:32మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
- 2 Samuel 15:25–26 2 సమూయేలు 15:25–26అప్పుడు రాజు సాదోకును పిలిచిదేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి
- 1 Corinthians 4:19 1 కొరింథీయులకు 4:19ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.