Hebrews · chapter 9 · verse 16
Hebrews 9:16 in Telugu
మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
Maranashaasanamekkada unduno akkada maranashaasanamu vraasinavaani maranamu avashyamu.
Hebrews 9:16 in English
- King James Version (KJV)
- For where a testament [is], there must also of necessity be the death of the testator.
- World English Bible (WEB)
- For where a last will and testament is, there must of necessity be the death of him who made it.
- American Standard Version (ASV)
- For where a testament is, there must of necessity be the death of him that made it.
- Bible in Basic English (BBE)
- Because where there is a testament, there has to be the death of the man who made it.
- Darby Translation (DBY)
- (For where [there is] a testament, the death of the testator must needs come in.
- Webster's Bible (WBS)
- For where a testament [is] , there must also of necessity be the death of the testator.
- Young's Literal Translation (YLT)
- for where a covenant [is], the death of the covenant-victim to come in is necessary,
Read in context
- 14నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
- 15ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.
- 16మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
- 17ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
- 18ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.