Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 11 · verse 10

Hosea 11:10 in Telugu

వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు.

Vaaru yehovaa vembadi nadichedaru; sinhamu garjinchunatlu aayana ghoshinchunu, aayana ghoshimpagaa pashchima dikkuna nunna janulu vanakuchu vatturu.

Hosea 11:10 in English

King James Version (KJV)
They shall walk after the LORD: he shall roar like a lion: when he shall roar, then the children shall tremble from the west.
World English Bible (WEB)
They will walk after the LORD, who will roar like a lion; for he will roar, and the children will come trembling from the west.
American Standard Version (ASV)
They shall walk after Jehovah, who will roar like a lion; for he will roar, and the children shall come trembling from the west.
Bible in Basic English (BBE)
They will go after the Lord; his cry will be like that of a lion; his cry will be loud, and the children will come from the west, shaking with fear;
Darby Translation (DBY)
They shall walk after Jehovah; he shall roar like a lion; when he shall roar, then the children shall hasten from the west:
Webster's Bible (WBS)
They shall walk after the LORD: he shall roar like a lion: when he shall roar, then the children shall tremble from the west.
Young's Literal Translation (YLT)
After Jehovah they go — as a lion He roareth, When He doth roar, then tremble do the sons from the west.

Read in context

  1. 8ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది.
  2. 9నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.
  3. 10వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు.
  4. 11వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరుదేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు.
  5. 12ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించి యున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.
Read all of Hosea 11

Cross references

Original words (Hebrew)

Hosea 11:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.