Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 11 · verse 9

Hosea 11:9 in Telugu

నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.

Naa ugrataagninibatti naaku kaligina yochananu nenu neraverchanu; nenu marala ephraayimunu layapara chanu, nenu mee madhya parishuddhadevudanu gaani manushyudanu kaanu, mimmunu dahinchunantagaa nenu kopimpanu.

Hosea 11:9 in English

King James Version (KJV)
I will not execute the fierceness of mine anger, I will not return to destroy Ephraim: for I [am] God, and not man; the Holy One in the midst of thee: and I will not enter into the city.
World English Bible (WEB)
I will not execute the fierceness of my anger. I will not return to destroy Ephraim, for I am God, and not man—the Holy One among you. I will not come in wrath.
American Standard Version (ASV)
I will not execute the fierceness of mine anger, I will not return to destroy Ephraim: for I am God, and not man; the Holy One in the midst of thee; and I will not come in wrath.
Bible in Basic English (BBE)
I will not put into effect the heat of my wrath; I will not again send destruction on Ephraim; for I am God and not man, the Holy One among you; I will not put an end to you.
Darby Translation (DBY)
I will not execute the fierceness of mine anger, I will not again destroy Ephraim; for I am God, and not man, — the Holy One in the midst of thee: and I will not come in anger.
Webster's Bible (WBS)
I will not execute the fierceness of my anger, I will not return to destroy Ephraim: for I [am] God, and not man; the Holy One in the midst of thee: and I will not enter into the city.
Young's Literal Translation (YLT)
I do not the fierceness of My anger, I turn not back to destroy Ephraim, For God I [am], and not a man. In thy midst the Holy One, and I enter not in enmity,

Read in context

  1. 7నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవ డును యత్నము చేయడు
  2. 8ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది.
  3. 9నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.
  4. 10వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు.
  5. 11వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరుదేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు.
Read all of Hosea 11

Cross references

Original words (Hebrew)

Hosea 11:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.