Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 12 · verse 10

Hosea 12:10 in Telugu

ప్రవక్తలతో నేను మాటలాడి యున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి యున్నాను, ఉపమానరీతిగా అనేకపర్యాయములు ప్రవ క్తలద్వారా మాటలాడియున్నాను.

Pravaktalato nenu maatalaadi yunnaanu, vistaaramaina darshanamulanu nenichchi yunnaanu, upamaanareetigaa anekaparyaayamulu prava ktaladvaaraa maatalaadiyunnaanu.

Hosea 12:10 in English

King James Version (KJV)
I have also spoken by the prophets, and I have multiplied visions, and used similitudes, by the ministry of the prophets.
World English Bible (WEB)
I have also spoken to the prophets, and I have multiplied visions; and by the ministry of the prophets I have used parables.
American Standard Version (ASV)
I have also spoken unto the prophets, and I have multiplied visions; and by the ministry of the prophets have I used similitudes.
Bible in Basic English (BBE)
My word came to the ears of the prophets and I gave them visions in great number, and by the mouths of the prophets I made use of comparisons.
Darby Translation (DBY)
And I have spoken to the prophets, and I have multiplied visions, and by means of the prophets have I used similitudes.
Webster's Bible (WBS)
I have also spoken by the prophets, and I have multiplied visions, and used similitudes by the ministry of the prophets.
Young's Literal Translation (YLT)
And I have spoken unto the prophets, And I have multiplied vision, And by the hand of the prophets I use similes.

Read in context

  1. 8నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.
  2. 9అయితే ఐగుప్తుదేశములోనుండి మీరు వచ్చినది మొదలు కొని యెహోవానగు నేనే మీకు దేవుడను; నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింప జేతును.
  3. 10ప్రవక్తలతో నేను మాటలాడి యున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి యున్నాను, ఉపమానరీతిగా అనేకపర్యాయములు ప్రవ క్తలద్వారా మాటలాడియున్నాను.
  4. 11నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నినచేని గనిమలమీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి
  5. 12యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱెలు కాచెను.
Read all of Hosea 12

Cross references

Original words (Hebrew)

Hosea 12:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.