Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 7 · verse 3

Hosea 7:3 in Telugu

వారు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు.

Vaaru cheyu chedu tanamunu choochi raaju santoshinchunu; vaaru kallalaaduta adhipatulu vini santoshinturu.

Hosea 7:3 in English

King James Version (KJV)
They make the king glad with their wickedness, and the princes with their lies.
World English Bible (WEB)
They make the king glad with their wickedness, and the princes with their lies.
American Standard Version (ASV)
They make the king glad with their wickedness, and the princes with their lies.
Bible in Basic English (BBE)
In their sin they make a king for themselves, and rulers in their deceit.
Darby Translation (DBY)
They make the king glad with their wickedness, and the princes with their lies.
Webster's Bible (WBS)
They make the king glad with their wickedness, and the princes with their lies.
Young's Literal Translation (YLT)
With their wickedness they make glad a king, And with their lies — princes.

Read in context

  1. 1నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందురు.
  2. 2తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసికొనడని తమలో తాము అనుకొందురు.
  3. 3వారు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు.
  4. 4రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారందరు మానని కామాతురతగలవారై యున్నారు.
  5. 5మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను.
Read all of Hosea 7

Cross references

Original words (Hebrew)

Hosea 7:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.