Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 8 · verse 3

Hosea 8:3 in Telugu

ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును.

Ishraayeleeyulu sanmaargamunu visarjinchiri ganuka shatruvu vaarini tarumunu.

Hosea 8:3 in English

King James Version (KJV)
Israel hath cast off [the thing that is] good: the enemy shall pursue him.
World English Bible (WEB)
Israel has cast off that which is good. The enemy will pursue him.
American Standard Version (ASV)
Israel hath cast off that which is good: the enemy shall pursue him.
Bible in Basic English (BBE)
Israel has given up what is good; his haters will go after him.
Darby Translation (DBY)
Israel hath cast off good: the enemy shall pursue him.
Webster's Bible (WBS)
Israel hath cast off [the thing that is] good: the enemy shall pursue him.
Young's Literal Translation (YLT)
Cast off good hath Israel, an enemy pursueth him.

Read in context

  1. 1బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిర మునకు వచ్చునని ప్రకటింపుము.
  2. 2వారుమా దేవా, ఇశ్రాయేలువారలమైన మేము నిన్ను ఎరిగియున్న వారమేయని నాకు మొఱ్ఱపెట్టుదురు;
  3. 3ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును.
  4. 4నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగార ములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.
  5. 5షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు?
Read all of Hosea 8

Cross references

Original words (Hebrew)

Hosea 8:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.