Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 9 · verse 2

Hosea 9:2 in Telugu

కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.

Kallamulugaani gaanugalu gaani vaariki aahaaramu niyyavu; krotta draakshaarasamu lekapovunu.

Hosea 9:2 in English

King James Version (KJV)
The floor and the winepress shall not feed them, and the new wine shall fail in her.
World English Bible (WEB)
The threshing floor and the wine press won’t feed them, and the new wine will fail her.
American Standard Version (ASV)
The threshing-floor and the winepress shall not feed them, and the new wine shall fail her.
Bible in Basic English (BBE)
The grain-floor and the place where the grapes are crushed will not give them food; there will be no new wine for them.
Darby Translation (DBY)
The floor and the winepress shall not feed them, and the new wine shall fail her.
Webster's Bible (WBS)
The floor and the wine-press shall not feed them, and the new wine shall fail in her.
Young's Literal Translation (YLT)
Floor and wine-press do not delight them, And new wine doth fail in her,

Read in context

  1. 1ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.
  2. 2కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.
  3. 3ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.
  4. 4యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.
Read all of Hosea 9

Cross references

Original words (Hebrew)

Hosea 9:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.