Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 23 · verse 6

Isaiah 23:6 in Telugu

తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి.

Tarsheeshunaku velludi samudrateeravaasulaaraa, anga laarchudi.

Isaiah 23:6 in English

King James Version (KJV)
Pass ye over to Tarshish; howl, ye inhabitants of the isle.
World English Bible (WEB)
Pass over to Tarshish! Wail, you inhabitants of the coast!
American Standard Version (ASV)
Pass ye over to Tarshish; wail, ye inhabitants of the coast.
Bible in Basic English (BBE)
Go over to Tarshish; give cries of sorrow, O men of the sea-land.
Darby Translation (DBY)
Pass over to Tarshish; howl, ye inhabitants of the coast!
Webster's Bible (WBS)
Pass ye over to Tarshish; howl, ye inhabitants of the isle.
Young's Literal Translation (YLT)
Pass over to Tarshish, howl, ye inhabitants of the isle,

Read in context

  1. 4సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను ¸యౌవనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.
  2. 5ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు.
  3. 6తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి.
  4. 7నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన దిదేనా?
  5. 8దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ నెవడు ఉద్దేశించెను?
Read all of Isaiah 23

Cross references

Original words (Hebrew)

Isaiah 23:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.